HYD నగర శివారులో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. శరవేగంగా 6 వరుసల రహదారి పనులు, త్వరలోనే అందుబాటులోకి
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన ఆరు వరుసల రహదారుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బాచుపల్లి, గండిమైసమ్మ,…





