Tag: #JanaSena #JanaSenaParty #LeadershipGarage #Leadership #PoliticalLeadership #PawanKalyan #AndhraPradesh #YouthLeadership #LeadershipDevelopment

జనసేన గ్యారేజ్‌ ఇచ్చట నాయకులు తయారు చేయబడును దరఖాస్తులకు ఆహ్వానం.

జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల…