ఏపీలో పోలీస్ శాఖలో భారీగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు!
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి చర్యలు…
