ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీలపై 2 ఏళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత
అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిద్దరిపై…
