టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదం.. వరుసగా వాట్సాప్ స్టేటస్‌లు, ఈసారి టార్గెట్ ఆయనే
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా విస్సన్నపేట…
