తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల చిచ్చు.. అదనపు నీటిని కోరిన ఏపీ, చుక్క నీరు ఇచ్చేది లేదన్న తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం అదనంగా 10 టీఎంసీల నీటిని విడుదల…





