ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన.. ఎక్కడంటే..?
కుప్పం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. భూసేకరణ…
