Lemon Water vs Buttermilk: నిమ్మరసం లేదా మజ్జిగ.. బరువు తగ్గే డైట్‌లో ఏది ఎంచుకోవాలి? ఈ విషయాలు తెలుసుకోండి!
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఆహారంతో పాటు రోజూ తీసుకునే పానీయాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా భోజనం తర్వాత చాలామంది నిమ్మరసం, మజ్జిగ…
