Tag: #MattFisher

రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. గాయంతో టిక్నర్ ఔట్!

భారత్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ బ్లెయిర్ టిక్నర్ గాయం కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో లేకుండా…