Tag: #MeatAdulteration #PoliceAction #ConsumerSafety

హైదరాబాద్‌లో ఘోరం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై.. ఐదుగురి అరెస్ట్

భాగ్యనగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్సే లక్ష్యంగా చేసుకుని.. కుళ్లిపోయిన, రసాయనాలను కలిపిన మాంసాన్ని విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మటన్‌లో బీఫ్ కలపి,…