మోదీ సభలో కలకలం.. నకిలీ పీఎంవో ఐడీ కార్డులు, తుపాకీతో ప్రవేశించిన ఇద్దరు
ముంబయిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి ముందు భద్రతా కలకలం చోటుచేసుకుంది. నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ఇద్దరు వ్యక్తులు నకిలీ…
