Tag: #Mouthwash #

నోటి దుర్వాసన తగ్గేందుకు చూయింగ్ గమ్, మౌత్‌వాష్ వాడుతున్నారా? నిపుణులు చెబుతున్న ఈ సమస్యలు తెలుసుకోండి!

మౌత్ ఫ్రెష్‌నర్లు, మౌత్‌వాష్‌లు వాడటంలో జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తరచుగా లేదా మితిమీరిన మోతాదులో ఉపయోగిస్తే నోటిలోని సహజ సమతుల్యతపై ప్రభావం పడే…