Tag: #NallapareddyPrasannaKumarReddy #AndhraPolitics #BreakingNews #TeluguNews #LatestUpdates

వైసీపీ నుంచి ఇద్దరు నేతల్ని వెంటనే సస్పెండ్ చేయండి.. వైఎస్ జగన్‌కు మాజీ ఎమ్మెల్యే లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు నేతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు…