Tag: #NampallyCourt #CourtFire #BreakingNews #FireAccident

నాంపల్లి కోర్టులో టెన్షన్ టెన్షన్.. క్రిమినల్ కోర్టు భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, దహనమైన ప్రాపర్టీ రూమ్

హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు భవన సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడో అంతస్తులోని ప్రాపర్టీ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా…