No-Sugar Challenge: 30 రోజులు చక్కెరకు దూరంగా ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
ప్రస్తుత కాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. రోజూ వ్యాయామం చేయడం, డైట్‌ను అనుసరించడంతో పాటు చక్కెర వినియోగాన్ని…
