APPSC నుంచి AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన…
