Tag: #NTRDistrict #KrishnaDistrict #Vijayawada #ChandrababuNaidu #HousingForPoor #PropertyRights

రెండు జిల్లాల్లో పేదల సొంతింటి కల నిజం కాబోతున్న వేళ.. 24,042 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు, రూ.9,798 కోట్ల విలువైన ఆస్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ…