Orange Peel Face Pack: నారింజ తొక్కను పడేస్తున్నారా? చర్మానికి ఇన్ని ప్రయోజనాలున్నాయంటే నమ్మలేరు!
రోజువారీ జీవితంలో దుమ్ము, కాలుష్యం, ఎండలో ఎక్కువసేపు ఉండటం, వాతావరణ మార్పులు వంటి కారణాలతో చర్మం పొడిబారడం, కాంతిహీనంగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో…
