Tag: #PanchayatElections #ThirdPhaseElections #NominationProcess #FloodOfNominations #AndhraPradesh

నామినేషన్ల వెల్లువ...

నామినేషన్ల వెల్లువ…

జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. డిసెంబరు 2న జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో…