Dengue | డెంగ్యూతో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా? ఈ ఆహారాలు డైట్లో చేర్చుకోండి!
సాధారణంగా వర్షాకాలంలో, వాతావరణ మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో చాలామంది ఆందోళన చెందుతారు.…
