Tag: Prices High

పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి..! హైదరాబాద్‌లో నేటి కూరగాయల ధరలు తెలిస్తే..

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉండే ప్రధాన కేంద్రం కూకట్‌పల్లి రైతుబజార్. మార్కెట్‌లోని తాజా రేట్ల ప్రకారం…