Tag: #RagiJava

ఎముకల బలానికి మన పూర్వీకులు తాగిన ఈ పానీయం ఇదే.. షుగర్, బరువు నియంత్రణకు కూడా ఉపయోగమే!

రాగి జావ రుచికరమైన సంప్రదాయ పానీయమే కాకుండా, శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు…