రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు.. సన్నబియ్యంతోపాటు నిత్యావసర సరుకులు..!
ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో ఆహారధాన్యాల కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కనీసం 15 నెలలకు సరిపడా సన్నబియ్యం బఫర్ నిల్వలు అందుబాటులో…





