Tag: #Records #HistoricFeat #BreakingNews #SportsNews

లెజెండరీ ఆటగాళ్ల జాబితాలో చేరిన కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఫీట్

భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ…