రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్నాక్స్‌కు చోటు కల్పించడం మంచిది. నూనెలో వేయించిన స్నాక్స్, అధికంగా ప్రాసెస్ చేసిన జంక్‌ఫుడ్‌కు బదులుగా వేయించిన శనగలను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు.…
