ఎట్టకేలకు అక్కడ ఆర్వోబీ.. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. సిగ్నల్ ఫ్రీ జర్నీ
విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ…
