SBI కొత్త విత్ డ్రా రూల్స్.. ఈ పరిమితి దాటితే బాదుడే బాదుడు.. ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు ఏకంగా..
ఎస్బీఐ ఖాతాదారులకు షాక్. ఏటీఎం విత్ డ్రా ఉచిత పరిమితిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆంక్షలు విధించింది. ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను భారీగా తగ్గించింది.…
