తెలంగాణా బిడ్డ శ్రావణి.. లాయర్‌తో ప్రేమ వివాహం, కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి!
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.…





