మహిళల ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల బహుమతి ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
విజయవాడ: ఇటీవల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు.…
