శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు.. 32 రోజుల్లో కాసుల వర్షం, ఆదాయం ఎంతంటే!
శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ హుండీల ఆదాయం భారీగా సమకూరింది. 32 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4,22,29,240 నగదు లభించినట్లు…
