పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ నుంచి 100 రోజుల ప్రత్యేక క్లాసులు.. 100% ఉత్తీర్ణతే లక్ష్యం!
ఏపీ పదో తరగతి విద్యార్థులు 2027 పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘మిషన్ మార్చ్ ఎస్‌ఎస్‌సీ-2027’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. నవంబర్…





