Tag: #StrengthAndWellness

నరాల బలహీనతకు చెక్.. శరీరానికి బలం చేకూరాలంటే నెలకు ఒక్కసారైనా ఇది తినండి!

రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పూర్వకాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సంప్రదాయ వంటకాల్లో వట్టి తునకల కూరకు ప్రత్యేక స్థానం ఉంది. మటన్ ముక్కలకు ఉప్పు, పసుపు…