Tag: Tamil Nadu Accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం!

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తిరుచిరాపల్లి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.…