ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు
ఆసియాగేమ్స్ 2026లో అద్భుతమైన స్వర్ణ పతక విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందనలు…
ఆసియాగేమ్స్ 2026లో అద్భుతమైన స్వర్ణ పతక విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందనలు…
బెంగళూరు–ముంబయి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలుకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో హాల్ట్ కల్పించనున్నారు. దీంతో రాయలసీమ ప్రాంత…
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులను నిలిపివేయనుంది. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ మొదలపెట్టనుంది. దీని వల్ల…
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉండే ప్రధాన కేంద్రం కూకట్‌పల్లి రైతుబజార్. మార్కెట్‌లోని తాజా రేట్ల ప్రకారం…
జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ-2026కు పాఠశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యం అనే అంశాలపై నిర్వహించే ఈ పోటీలో రాష్ట్ర, జాతీయ…
సెప్టెంబరులో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగాయని జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ వెల్లడించింది. సెప్టెంబరులో 2 శాతం పెరిగిన నియామకాలు సెప్టెంబరులో…
పాకిస్థాన్‌తో ఆసియా క్రీడల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, పాకిస్థాన్‌పై భారత…
రీచార్జ్ ప్లాన్ల కోసం వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో వెతకాల్సిన అవసరం లేకుండా టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రీపెయిడ్ రీచార్జ్ విభాగంలో…
GATE 2027కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముఖ్య అలర్ట్. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అక్టోబర్ 5, 2026 చివరి తేదీ. ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఇంజినీరింగ్,…
సుప్రీంకోర్ట్ గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్‌లో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్…