Tag: #ThummikuraPappu

Thummikura Pappu Recipe: తుమ్మికూరతో ఇలా టేస్టీగా పప్పు చేయొచ్చని తెలుసా? వినాయక చవితికి ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి!

వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఇంట్లో పూజలు, పిండి వంటలు, ప్రసాదాలతో సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా గణపతికి ఇష్టమైన నైవేద్యాలను ప్రత్యేకంగా తయారు చేయడం ఆనవాయితీ.…