Tag: #TTDAlert #AndhraPradesh #TeluguNews #BreakingNews

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు రూ.2వేలు.. డబ్బులు చెల్లించిన భక్తులు.. టీటీడీ చెప్పినా వినలేదుగా!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇప్పిస్తామంటూ నకిలీ…