Vegetable Prices: పండుగ వేళ కూరగాయల ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టీ రేట్లు ఇవే.. ఏవేవి ఎంత ఉన్నాయంటే..?
ఎల్‌నివో ప్రభావం, వర్షాలు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కిలో ఉల్లి రూ.70 వరకు చేరుకోగా.. మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. పండుగ వేళ…
