Tag: #VisakhapatnamNews #AndhraPradesh #MunicipalElections #GVMC2026

గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ వార్డులు పెంపు.. 98 నుంచి 120కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వార్డుల పునర్విభజనకు తుది ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్…