ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక-తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు…
