Weather Alert: బంగాళాఖాతంలో అలజడి.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి సరికొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం…
