KCR: ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి: వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…
