మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ను మార్చేసిన జగన్.. వేమారెడ్డిని పక్కన పెట్టి సోమిరెడ్డికి బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తను మార్చింది. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కొత్త సమన్వయకర్తగా నియమించింది. వైసీపీ…
