Month: November 2026

AP MPTC ZPTC Results: నేడే పరిషత్ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు నిర్వహించిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని…

UPSC సివిల్స్ మెయిన్స్ 2026 ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక!

UPSC Civil Services 2026 Mains Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2026 మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,526 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. డిసెంబర్‌లో…

Bullet Train: తొలి బుల్లెట్ రైలులో ఈ ఫీచర్లు చూస్తే అదుర్స్.. విమానాన్ని మించేలా సౌకర్యాలు.. అద్బుతమే..

దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ రైలును అభివృద్ది చేస్తున్నారు. దేశీయ టెక్నాలజీ ఉపయోగించి తయారుచేస్తున్న ఈ రైల్లో అత్యాధునిక…

IND vs NZ 2nd ODI: టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న గిల్..!

IND vs NZ 2nd ODI: వెల్లింగ్టన్‌లో వర్షం కారణంగా ఆలస్యమైన రెండో వన్డేలో టాస్ పడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత…

64 టెస్టులు, 229 వికెట్లు.. అరంగేట్రం చేసిన రోజే వీడ్కోలు చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్..!

Mohammed Shami Test Retirement: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో ఇదే రోజు (నవంబర్ 6) కోల్‌కతాలో టెస్ట్…

WhatsApp: వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌.. కానీ వారికి మాత్రమే..!

WhatsApp AI Image Editor: ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారు ఈ విభాగంలో ఫోటోను షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు…

AP DSC 2026 నోటిఫికేషన్‌లో 2,721 టీచర్ పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ ఇదే!

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ-2026 ద్వారా మొత్తం 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో…

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. నవంబర్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం!

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 837 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ అప్డేట్

Andhra Pradesh and Telangana Weather Update: ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తూర్పు తెలంగాణ, ఉత్తర…

ప్రయాణికులకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్‌ ధర భారీగా తగ్గింపు, రూ.4500 ఆదా

ప్రయాణికులకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్‌ ధర భారీగా తగ్గింపు, రూ.4500 ఆదా

మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.…