Category: Election Results

కూటమికి 499, వైసీపీకి 76.. పరిషత్ ఫలితాలను ప్రకటించిన ఈసీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.…

గన్నవరం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత.. రీకౌంటింగ్ కోరిన కూటమి

కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీటీసీ ఫలితంపై వివాదం నెలకొంది. వైసీపీ అభ్యర్థి అనగాని రవి గెలిచినట్లు సమాచారం వెలువడగా, కూటమి రీకౌంటింగ్ కోరడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద…

కేవలం 2 ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్థి.. గొలుగొండలో కూటమికి ఉత్కంఠభరిత విజయం

అనకాపల్లి జిల్లా గొలుగొండ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గాది వెంకటలక్ష్మి కేవలం రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ ఫలితం స్థానికంగా ఆసక్తికరంగా…

పెదమల్లంలో తోడికోడళ్ల రాజకీయ పోరు.. 18 ఓట్లతో జనసేన అభ్యర్థి మంగాదేవి విజయం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేశారు. జనసేన అభ్యర్థి బోడపాటి మంగాదేవి 18…

ఎంపీటీసీలుగా తండ్రీకుమార్తె విజయం.. పాచిపెంటలో టీడీపీకి ఆసక్తికరమైన గెలుపు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మాతుమూరు, పంచాలి ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నట్లు సమాచారం. జి. యుగంధర్, ఆయన కుమార్తె కావ్య ఇద్దరూ ఎంపీటీసీలుగా…

డోన్ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం.. సీపీఐ అభ్యర్థిపై 23,160 ఓట్ల భారీ మెజారిటీ

కర్నూలు జిల్లా డోన్ మండల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేగటి లక్ష్మీదేవి విజయం సాధించినట్లు సమాచారం. సీపీఐ అభ్యర్థి రాజేశ్వరిపై 23,160 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు…

ఉయ్యూరు జడ్పీటీసీ కూటమిదే.. 5,314 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కంభం రమేష్ బాబు విజయం

కృష్ణా జిల్లా ఉయ్యూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంభం రమేష్ బాబు 5,314 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ గెలుపుతో కూటమి శ్రేణుల్లో…

కర్నూలు కృష్ణగిరి జడ్పీటీసీలో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం.. టీడీపీ మద్దతుతో మర్రి శ్రీరాములు జయకేతనం

ర్నూలు జిల్లా కృష్ణగిరి జడ్పీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మర్రి శ్రీరాములు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేఈ రుద్రఫణి నామినేషన్ తిరస్కరణ తర్వాత టీడీపీ ఆయనకు…

శ్రీకాళహస్తిలో టీడీపీ హవా మూడు మండలాల్లో కూటమి ఘన విజయం!

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం…

ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ ఖాతాలో 3,005 ఎంపీటీసీ స్థానాలు.. జనసేన, బీజేపీ, వైసీపీ ఫలితాలు ఇవే

ఏపీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 3,005 స్థానాలు సాధించింది. జనసేన 285, బీజేపీ 89, వైసీపీ 394…