Category: Election Results

అతి చిన్న వయసులోనే ఎంపీటీసీగా విజయం.. 1,081 ఓట్ల మెజారిటీతో కాకి వినోదిని ఘన గెలుపు

బీఏ పొలిటికల్ సైన్స్ చదివిన కాకి వినోదిని ఎంపీటీసీ ఎన్నికల్లో 1,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి గెలుపొందడం ప్రత్యేక ఆకర్షణగా…

కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం.. ఓట్ల లెక్కింపు వేళ సిబ్బందిలో ఒక్కసారిగా ఆందోళన!

కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలోకి పాము రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పామర్రు సీఐ చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు వదిలారు.

అనకాపల్లి జిల్లాలో కూటమి హవా వైసీపీ కంచుకోట బద్దలు!

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కూటమి పార్టీలు ఘన విజయం సాధించి రాజకీయ చరిత్రను తిరగరాశాయి. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు బలమైన పట్టున్న ఈ…

ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి విజయం.. రీకౌంటింగ్‌లోనూ మారని ఫలితం.. మల్లిపూడిలో ఉత్కంఠ

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. వైసీపీ రీకౌంటింగ్ కోరినా ఫలితం మారలేదు.

పల్లపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం.. 88 ఓట్ల మెజారిటీతో వేల్పూరి రమేష్ బాబు ఘన విజయం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి వేల్పూరి రమేష్ బాబు 88 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రేణిగుంట మండలంలో టీడీపీ 100 శాతం స్ట్రైక్‌రేట్.. 21 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలో టీడీపీ హవా.. 5 ఎంపీటీసీ స్థానాల్లో ఘన విజయం, తెనాలిలోనూ రత్నకుమారికి గెలుపు

చిత్తూరు జిల్లాలో కావనూరు, కొప్పేడు సహా ఐదు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తెనాలి హాఫ్‌పేటలో దాసరి రత్నకుమారి విజయం సాధించారు.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థుల హవా.. గ్రామీణ రాజకీయాల్లో మరోసారి టీడీపీ జోరు

ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 70.72 శాతం పోలింగ్ నమోదైన…

కైకలూరు మండలం పోస్టల్ బ్యాలెట్‌లో చెల్లిన ఓట్లు 2 మాత్రమే.. 66లో 64 చెల్లనివి

ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 64 చెల్లనివిగా నమోదయ్యాయి. మిగిలిన రెండు చెల్లుబాటైన ఓట్లు టీడీపీకి పోలయ్యాయి.