Month: November 2026

అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల జోరు.. 9.44 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ పరిషత్ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల నాటికి 9.44 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు…

AP Elections 2026: కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఏలూరు ఎస్పీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ…

అనకాపల్లి జిల్లాలో 5.21 శాతం పోలింగ్.. పరిషత్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం

అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 12,35,090 మంది ఓటర్లు తమ ఓటు…

విజయనగరం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగ్

అయ్యన్నపేట: విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు…

AP Elections 2026: అచ్చంపేటలో ఓటు వేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తన ఓటు…

రొంగలివానిపాలెంలో పరిషత్ ఎన్నికల బహిష్కరణ.. పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లు

అనకాపల్లి: అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 800కు పైగా ఓట్లు ఉన్నప్పటికీ, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి…

ఏపీ పరిషత్ ఎన్నికలు.. NTRలో 14 శాతం, కృష్ణాలో 15 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉదయం అందిన నివేదిక ప్రకారం NTR జిల్లాలో 14 శాతానికి పైగా, కృష్ణా జిల్లాలో 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

తెల్ల అన్నం కంటే 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం? రోజుకు ఒక్క కప్పు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో ఆహార నియమాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, చదువుకున్న వారిలో తెల్ల బియ్యం…

మురసు తుఫాన్ ప్రభావం.. ఏలూరు, తూర్పుగోదావరిలో వాయిదా పడిన పరిషత్ ఎన్నికలు.

మురసు తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వాయిదా పడింది. నవంబర్ 6న…

పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడి.. ముగ్గురికి గాయాలు

పల్నాడు: జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో అర్ధరాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో…