Solar CCTV: విద్యుత్‌ అక్కర్లేదు వైఫై అవసరమే లేదు సోలార్‌ సీసీ కెమెరాలు తక్కువ ధరల్లో బెస్ట్‌ ఫీచర్స్‌!

Date:

Solar CCTV Cameras: ఇప్పటికీ మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం.. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు, షాపుల్లో నగదు చోరీలు, పొలాల వద్ద మోటర్లు మాయం కావడం. ఇలాంటి ఘటనలను నివారించేందుకు చాలా మంది సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఫామ్‌హౌస్‌లు వంటి చోట్ల కరెంట్ లేకపోవడం, వైరింగ్ సమస్యల వల్ల కెమెరాలు ఏర్పాటు చేయడం కష్టమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు సోలార్ సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

సోలార్ కెమెరాల ప్రత్యేకత:

  • ఈ కెమెరాలకు విద్యుత్ కనెక్షన్ అవసరం లేదు. వీటిపై ఉండే చిన్న సోలార్ ప్యానెల్ పగటిపూట సూర్యరశ్మితో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అందువల్ల రాత్రిపూట కూడా కెమెరా ఆపకుండా పనిచేస్తుంది. ఇల్లు, షాపు, గోదాం లేదా పొలం, ఇలా ఎక్కడైనా వీటిని సులభంగా అమర్చుకోవచ్చు.

నెట్ లేకపోయినా పనిచేస్తాయి:

  • వై-ఫై అందుబాటులో లేని ప్రాంతాల కోసం 4G సిమ్ సపోర్ట్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి. వీటితో మీరు ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ వీడియోను వీక్షించవచ్చు. అంతేకాకుండా వర్షం, ఎండను తట్టుకునేలా IP66 రేటింగ్‌తో ఇవి తయారు చేస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మొక్కజొన్న కొందరికి డేంజర్.. తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మొక్కజొన్న అందరికీ మంచిదేనా? వేడివేడి బొగ్గులపై కాల్చి, నిమ్మరసం, కారం అద్దిన మొక్కజొన్న...

ముసునూరులో భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ సందర్భంగా పట్టాభి రామారావు గారి ప్రసంగం

https://www.youtube.com/watch?v=4A6it-xZoBI ముసునూరులో భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ...

Vice President C.P. రాధాకృష్ణన్ గారి ప్రసంగం: భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ ఆవిష్కరణ”

https://www.youtube.com/watch?v=BPPUSuTEhyE భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ. రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్...

Brain Health: పిల్లల నుంచి పెద్దల వరకు.. వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

వాల్‌నట్స్‌.. మెదడు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయి? మన శరీరానికి అవసరమైన పలు...