: Film Director Boyapati Srinu Casts His Vote in Pedakakani

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

for more:Mptc Zptc election live ubdates in dtv digital