పాలు, అరటి పండ్లు కన్నా 15 రెట్లు ఎక్కువ.. ఒక్క స్పూన్‎తో 300 రోగాలకు చెక్ పెట్టే ఆకు పచ్చ బంగారం

Date:

మనకి తెలిసిన ఆకులన్నీ ఒక ఎత్తు ఈ ఆకు ఒక ఎత్తు. ఇది మాములు ఆకు కాదు.. ఆకు పచ్చ బంగారమే అని చెప్పాలి. ఒక స్పూన్ పొడితో 300 రోగాలు నివారిస్తారు. ఆరోగ్యానికి ప్రకృతి వరం ఇదే. ఇది పల్లెల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మనకి తెలిసిన ఆకులన్నీ ఒక ఎత్తు ఈ మునగాకు ఒక ఎత్తు. ఇది మాములు ఆకు కాదు.. ఆకు పచ్చ బంగారమే అని చెప్పాలి. ఒక స్పూన్ పొడితో 300 రోగాలు నివారిస్తారు. ఆరోగ్యానికి ప్రకృతి వరం ఇదే. ఇది పల్లెల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

అది మరేదో ఆకు కాదండి మునగాకు. ఈ ఆకుల్లో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, మీరు దీనిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆకులు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి

ఈ ఆకుల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అదే విధంగా ఫైబర్ జీర్ణక్రియకు పనిక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. ప్రోటీన్ కూడా ఉండటంతో కండరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఈ ఆకులు శరీరంలో ఇమ్మ్యూనిటీ పవర్ ను పోషకాలు దీనిలో ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇంకా దీనిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్ దీనిలో ఉంటుంది. మీరు ఈ ఆకుతో పప్పు, కూర, టీ ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలు చేసుకుని మీ ఆహారంలో ఎంచక్కా తినొచ్చు.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...