విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

Date:

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవడంతో పాటు.. నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం అవుతుంది

ఫ్లైఓవర్లు, మెట్రో లైన్‌ను వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం. ఈ సమస్యను పరిష్కరించడానికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లో.. కింద వాహనాలు, పైన మెట్రో రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ డబులు డెక్కర్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో.. జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సిద్ధమైంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...